రావికమతంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

63చూసినవారు
రావికమతం మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కె ఎస్ఎన్ఎస్ రాజు, అనకాపల్లి టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ఆదివారం ఉదయం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్