ఎంవిపి కాలనీ సర్కిల్ తనిఖీలలో ఆరులక్షల నగదు పట్టివేత

566చూసినవారు
ఎంవిపి కాలనీ సర్కిల్ తనిఖీలలో ఆరులక్షల నగదు పట్టివేత
విశాఖ: ఎంవిపికాలనీ సర్కిల్ సమీపంలో తనికీలు చేస్తున్న ఎంసిసి బృందానికి హోండా క్రెటా వాహనంలో ఆరులక్షల నగదుతో దొరికిన రాజ్యసభ వైకాప ఎంపి వైవిసుబ్బారెడ్డి ప్రైవేట్ కార్యదర్శి దశరధ రామిరెడ్డి.నగదును ఒక ఇంటి కొనుగోలు కోసం తీసుకువెళ్తున్నానన్న దశరధ రామిరెడ్డి.అందుకు తగిన ఆధారాలేమీ చూపకపోవడంతో కేసు నమోదు కోసం ఎంవిపి పోలీసు స్టేషన్ కి అప్పగించిన ఎంసిసి బృందం .

సంబంధిత పోస్ట్