నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా

83చూసినవారు
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
నాకు ఇంతటి మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని విశాఖ దక్షిణ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తానని, జగదాంబ నుంచి పూర్ణమర్కెట్ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపుతానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణ చేస్తానన్నారు. ప్రతి ఒక్క హామి కూడా నెరవేరుస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్