చెత్తపై యూజర్‌ చార్జీలు రద్దుకు డిమాండ్‌

54చూసినవారు
చెత్తపై యూజర్‌ చార్జీలు రద్దుకు డిమాండ్‌
చెత్తపై యూజర్‌ చార్జీలు తక్షణం ఉపసంహరించుకోవాలని 78వ వార్డు కార్పొరేటర్‌, సీపీఐ ఫ్లోర్‌ లీడర్‌ గంగారావ్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం విశాఖ మేయర్‌ గొలగాని హరివెంకట కుమారికి ఓ వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో చెత్తపై యూజర్‌ చార్జీలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ ప్రకారం జీవీఎంసీలో చెత్తపై చార్జీలు రద్దు చేసి ప్రజలకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్