ఎంవివి ఎస్ మూర్తికి శ్రీభరత్ నివాళి

71చూసినవారు
ఎంవివి ఎస్ మూర్తికి శ్రీభరత్ నివాళి
విశాఖ పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ సోమవారం గీతం విద్యాసంవ్థల సమీపంలోని తన తాతగారైన స్వర్గీయ ఎమ్. వి. వి. ఎస్. మూర్తి జ్జాపకార్థం ఏర్పాటు చేసిన స్మృతివనంకు చేరుకుని నివాళులర్పించారు. స్వర్గీయ మూర్తి గీతం విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 5లక్షలకుపైగా భారీ మెజారిటీతో శ్రీభరత్ విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొంది రికార్డు సృష్టించారు.

సంబంధిత పోస్ట్