పోలీస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం

84చూసినవారు
పోలీస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం
ప్రభుత్వం మారడంతో ఇంతవరకు గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. గత ప్రభుత్వానికి ఎవరెవరు అనుకూలంగా పనిచేశారన్న లిస్టు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రెడీ చేసింది. ప్రతిపక్ష హోదాలో ఉన్న టిడిపి, జనసేన నాయకులను ఇబ్బంది పెట్టిన పోలీస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. విశాఖ జిల్లాలో ముగ్గురు డిఎస్పి లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్