విశాఖ‌లో వ‌ర్షం

1887చూసినవారు
విశాఖ‌లో ఆదివారం తెల్ల‌వారుజామున వ‌ర్షంకురిసింది. శ‌నివారం సాయంత్రం నుంచి మ‌బ్బులు క‌మ్ముకున్నా వ‌రుణుడు కరుణించ‌లేదు. వ‌ర్షం ప‌డుతుంద‌ని అంతా భావించారు. ఆదివారం తెల్ల‌వారు జామున 5 గంట‌ల నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షం కురిసింది. న‌గ‌ర శివారు ప్రాంతాల్లో కూడా ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం కురిసింది. దీంతో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా మారిపోయింది.

సంబంధిత పోస్ట్