కొండా రాజీవ్ గాంధీ రాజీనామా

84చూసినవారు
కొండా రాజీవ్ గాంధీ రాజీనామా
విశాఖ గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి పంపినట్లు ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఓడిపోవడంతో నామినేటెడ్ పదవులకు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా రాజీవ్ గాంధీ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

సంబంధిత పోస్ట్