కాంగ్రెస్ పార్టీ గెలుపుతో రాష్ట్రాభివృద్ధి

76చూసినవారు
కాంగ్రెస్ పార్టీ గెలుపుతో రాష్ట్రాభివృద్ధి
కాంగ్రెస్‌ పార్టీ మానిఫెస్టోలో ప్రకటించిన గ్యారెంటీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రానుందని విశాఖ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పులుసు సత్యారెడ్డి తెలిపారు. విశాఖలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొంపా గోవిందరాజు ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్ అభ్యర్థి పులుసు సత్యనారాయణ రెడ్డి, విశాఖ తూర్పు నియోజక వర్గ అభ్యర్థి గుత్తుల శ్రీనివాసరావులతో మీడియా సమావేశం నిర్వహించారు.