విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

6931చూసినవారు
విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం ఐదు గంటలకు డ్యూటీకి హాజరైన శంకర్రావు తన వద్ద ఉన్న ఎస్ ఎల్ ఆర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్