ఎమ్మెల్యే గణబాబుకు సత్కారం

72చూసినవారు
ఎమ్మెల్యే గణబాబుకు సత్కారం
విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుకు విశాఖ జిల్లా మీసేవ ఆపరేటర్ల సంక్షేమ సంఘం సెక్రటరీ నాగు ఆధ్వర్యంలో సోమవారం సత్కరించారు. ఈ సందర్బంగా నాగు మాట్లాడారు. ఇప్పటివరకు మీసేవ ఆపరేటర్లు ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తూ మీసేవ వ్యవస్థను పునర్ నిర్మించేవిధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో, శ్రీనివాస్, భీమేష్, శ్రీహరి, వెంకట రావు, దామోదర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్