విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్

1919చూసినవారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు.విశాఖ వచ్చిన పవన్, సీఎం రమేష్
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి విశాఖ నుంచి నేరుగా పిఠాపురం వెళ్లనున్నారు. పిఠాపురంలో పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించానున్నార

సంబంధిత పోస్ట్