జేఈఈ అడ్వాన్సులో మునగపాక విద్యార్థి సత్తా

83చూసినవారు
జేఈఈ అడ్వాన్సులో మునగపాక విద్యార్థి సత్తా
మునగపాక మండలం గవర్ల అనకాపల్లికి చెందిన దొడ్డి సర్వన్నా యుడు సత్తా చాటాడు. 213 మార్కులు సాధించి అఖిల భారత స్థాయిలో 1742వ ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 282వ ర్యాంకు సాదించాడు. ఇతని తండ్రి కిరణ్ పోలీస్, తల్లి గృహిణి, జేఈఈ మెయిన్స్లో 99. 8 పర్సన్టైల్ సాధించాడు. సర్వన్నాయుడు జేఈఈ అడ్వాన్స్డ్ మంచి ర్యాంకు సాధించడం పట్ల నాన్నమ్మ తోటాడ సర్పంచి దొడ్డి మంగవేణి, తాతయ్య కోటేశ్వరరావు, అభినందించి మిఠాయిలు తినిపించారు.

సంబంధిత పోస్ట్