వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దారుణ స్థితిలో ఉన్న మృతదేహాలను చూసి వైద్యులు కూడా వణికిపోతున్నారు. అలా మొత్తంగా 18 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించా” అని వయనాడ్ ఘటన ప్రదేశంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యురాలు భావోద్వేగంతో వివరించారు.