గొడ్డలి రాజకీయాలు చేయడం మాకు రాదు: షర్మిల

75చూసినవారు
గొడ్డలి రాజకీయాలు చేయడం మాకు రాదు: షర్మిల
కడపలో సోమవారం ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. షర్మిల మాట్లాడుతూ.. ‘తండ్రి పేరును సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పెట్టిన వారికి ఏజీ పదవి ఇచ్చారు. జగన్‌ అండ చూసుకునే నాపై తెలంగాణ నేత రాఘవరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. రూ.1000 కోట్లు తీసుకున్నట్లు రుజువు ఉంటే బయటపెట్టాలి. అవినాష్ మాదిరి అర్థరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయలేదు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్