ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి

76చూసినవారు
ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి
నర్సాపురం జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించిన బొమ్మిడి నాయకర్ ను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ చిన్న ఆదివారం నరసాపురం కార్యాలయంలో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు నాయకుల సమిష్టి కృషి వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని అన్నారు.

సంబంధిత పోస్ట్