జగన్ ను కలిసిన వైసిపి ఇన్చార్జ్ గుడాల గోపి

79చూసినవారు
జగన్ ను కలిసిన వైసిపి ఇన్చార్జ్ గుడాల గోపి
విజయవాడ క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, పాలకొల్లు వైసిపి నియోజకవర్గ ఇంచార్జి
గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) గురువారం మర్యాద పూర్వకంగా కలిసారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. వైసిపి పాలకొల్లు నియోజకవర్గ నాయకులను జగన్ కు గోపి పరిచయం చేశారు. నియోజకవర్గంలో వైసిపి బలోపేతానికి కృషి చేయాలని జగన్ తనకు సూచించారని గోపి తెలిపారు.

సంబంధిత పోస్ట్