వాయనాడు బాధితుల సహార్థం రూ. లక్ష ఆర్థిక సాయం

79చూసినవారు
కేరళ వాయనాడులో నిరాశ్రయులైన బాధితుల సహాయార్థం తణుకు హనీఫ్ ఫేట మసీదు తరపున డాక్టర్ హుస్సేన్ అహ్మద్, ఇతర ముస్లిం మత పెద్దలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ పేరున రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందజేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. తణుకులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నిర్వహణకు డాక్టర్ రిమ్మలపూడి సూర్యరాజు దంపతులు రూ. 50 వేలు, డాక్టర్ హుస్సేన్ అహ్మద్ రూ. 25 వేలు అందజేశారు.

సంబంధిత పోస్ట్