ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఆదర్శం

82చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమలలో తన చిన్న కుమార్తె చేత డిక్లరేషన్ ఇప్పించడం పట్ల ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూతురు నిర్ణయాన్ని గౌరవించి, ఆలయంలో ఉన్న నిబంధనలను అనుసరిస్తూ. ఆలయానికి రప్పించి దర్శనం చేపించారని అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్