స్వామివారికి జలాభిషేకం

595చూసినవారు
స్వామివారికి జలాభిషేకం
అత్తిలి మండలం ఊరదాళ్ళ పాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్వామి వారి విగ్రహనికి జలాభిషేకం నిర్వహించారు. గ్రామస్థులు ఊరేగింపుగా తరలివెళ్ళి స్థానిక కోనేటి నుంచి నీటిని తీసుకొని కలశాలతో ఊరేగింపుగా తెచ్చిన నీటితో స్వామిని అభిషేకించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్