వైసీపీ నుండి టీడీపీకి 50 మంది చేరిక

61చూసినవారు
వైసీపీ నుండి టీడీపీకి 50 మంది చేరిక
భీమవరం పట్టణంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో పలువురు వైసీపీ నాయకులు మంగళవారం పసుపు కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షరాలు సీతారామలక్ష్మి వీరవాసరం మండలానికి చెందిన 50 మంది వై యస్ ఆర్ పి కుటుంబ సభ్యులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎలక్షన్ లోపు వైసీపీ ఖాళీ అవుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్