ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతుల కార్యక్రమం

85చూసినవారు
ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతుల కార్యక్రమం
భీమవరంలోని ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారులకు ఎన్నికల ప్రక్రియపై, హ్యాండ్ బుక్, మాన్యువల్, ఈ వీఎంలపై శిక్షణ ఇచ్చారు. మాక్ పోల్ నిర్వహణ ప్రాముఖ్యతను, తదితర అంశాలను కలెక్టర్ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్