విద్యాభివృద్దే దేశ ప్రగతిఎమ్మెల్యే అంజిబాబు

69చూసినవారు
విద్యాభివృద్దే దేశ ప్రగతిఎమ్మెల్యే అంజిబాబు
విద్యతోనే జీవన మనుగడకు మార్గ దర్శకమని, సంపూర్ణ విద్యతోనే దేశ ప్రగతి ఉంటుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజిబాబు కార్యాలయంలో తుమ్మలపల్లి మంగరాజు విశ్రాంతి భవనం ట్రస్ట్ సహకారంతో 20 మంది పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు రూ 3 చొప్పున ప్రోత్సాహ బహుమతులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్