కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న భీమవరం కూటమి అభ్యర్థి

50చూసినవారు
భీమవరం టిడిపి- జనసేన -బిజెపి ఉమ్మడి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రానికి మంగళవారం ఉదయం ఆయన చేరుకున్నారు. భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి తరఫున గ్రంథి శ్రీనివాస్ పోటీలో ఉండగా కూటమి అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు పోటీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్