కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన గ్రంధి శ్రీనివాస్

69చూసినవారు
భీమవరంలో ఎస్ ఆర్ కె ఆర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం నుంచి భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ వెనుతిరిగారు. భీమవరం నియోజవర్గానికి సంబంధించి ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు 21, 511 ఓట్లు ఆధిక్యంతో కొనసాగుతున్నారు. గ్రంధి శ్రీనివాస్ కు 16, 823 ఓట్లు రాగా రామాంజనేయులకు 38, 334 ఓట్లు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్