జంగారెడ్డిగూడెం: గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

82చూసినవారు
జంగారెడ్డిగూడెంకు చెందిన ఇద్దరు యువకులు జల్సాలకు అలవాటు పడి అల్లూరి జిల్లా నుంచి గంజాయి రవాణా చేస్తున్నారని జిల్లాలోని డొంకరాయి స్టేషన్ ఎస్‌ఐ శివకుమార్ శుక్రవారం తెలిపారు. తమ పరిధిలో నవంబర్ 27న వాహన తనిఖీలు చేపట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే అటుగా బైక్‌పై వస్తున్న వెంకటేష్, మణికంఠలను తనిఖీ చేయగా 2 కేజీల గంజాయిని గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్