అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

72చూసినవారు
అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
కామవరపుకోట మండలం తడికలపూడి పోలీసు స్టేషన్ ను సోమవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు. అలాగే పనిచేయండి అంతేకాని సాకులు వద్దని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీ ముందు కాపలాదారుడుగా ఉంటానని సూచించారు. అదేవిధంగా అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్