సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు: ఎమ్మెల్యే చింతమనేని

85చూసినవారు
సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు: ఎమ్మెల్యే చింతమనేని
దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని కార్యకర్తలు, పలు సంస్థల ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది శనివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా, ప్రజల కష్టాలను విని సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్