ముంపులో పంటలు పరిశీలించిన జడ్పీ చైర్ పర్సన్

64చూసినవారు
పెదపాడు మండలం సకలకొత్తపల్లి పంచాయతీ కడిమికుంట గ్రామంలో బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా వర్షాలకు ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారితో నష్టపోయిన పంట వివరాలను సేకరించి రైతులకు నష్ట పరిహారం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్