మేకా శేషుబాబు సస్పెండ్

69చూసినవారు
మేకా శేషుబాబు సస్పెండ్
వైయస్‌ఆర్‌సీపీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన మేకా శేషుబాబుని సస్పెండ్ చేయడం జరిగింది. ఏ మేరకు పార్టీ అధిష్టానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్