కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేసింది

60చూసినవారు
అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేసిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్