పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

83చూసినవారు
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని వ్యవసాయ సహకార సంఘం ఇంచార్జ్ చైర్మన్ శ్రీనివాసరావు, సీీఈఓ శ్రీనివాసరావ్ పేర్కొన్నారు. స్వచ్చతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా నాల్గొ రోజైన శుక్రవారం గోపాలపురంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడూతూ.. నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు చెట్లు ఎంతో దోహదపడతాయన్నారు.

సంబంధిత పోస్ట్