పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రులు వీరేనా..?

50చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రులు వీరేనా..?
ఏపీలో రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఎవరెవరుంటారనే దానిపై ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగానే ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి గెలుపొందిన కామినేని శ్రీనివాసరావు (బిజెపి) - ఆరోగ్య శాఖ, నిమ్మల రామానాయుడు (తెలుగు దేశం) - సమాచార శాఖ & ప్రజా వ్యవహారాలు, రఘురామ కృష్ణంరాజుకు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్