తాళ్ళపూడి మండల కేంద్రంలో ఎన్డీఏ బారి బైక్ ర్యాలీ

1085చూసినవారు
తాళ్ళపూడి మండలం లో వేగేస్వరపురం, తాళ్ళపూడి ప్రక్కిలంక , పైడిమెట్టా గ్రామాల్లో కొవ్వూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు కైగాల శ్రీనివాస్, మండల టీడీపీ నాయకులు నామన పరమేశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందని ఆదిశ గా బిజెపి, జనసేన, టీడీపీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్