మెగాస్టార్ ను కలిసిన చాగంటి మురళీకృష్ణ

63చూసినవారు
మెగాస్టార్ ను కలిసిన చాగంటి మురళీకృష్ణ
మెగాస్టార్ చిరంజీవిని నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు చాగంటి మురళీకృష్ణ (చిన్న) సోమవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకె అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హనుమంతుడి విగ్రహాన్ని చిరంజీవికి మురళీ కృష్ణ బహుమానంగా అందించారు.

సంబంధిత పోస్ట్