సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా.. బీజేపీ వర్మ

53చూసినవారు
సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా.. బీజేపీ వర్మ
ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భూపతి రాజు శ్రీనివాస వర్మగా కంటే.. బీజేపీ వర్మగా ప్రసిద్ధి. అంతగా పార్టీ పేరునే తన పేరుగా మార్చుకున్నారు. 34 ఏళ్లుగా పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేస్తూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడ్డారు. ఆ విధేయతతోనే పార్టీ టికెట్‌ దక్కించుకొని భారీ విజయాన్ని అందుకున్నారు. తొలి విజయంలోనే మోదీ కేబినెట్‌లో సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్