జనసేనకు శ్రీవశిష్ట ఎలక్ట్రికల్ యూనియన్ మద్దతు

58చూసినవారు
జనసేనకు శ్రీవశిష్ట ఎలక్ట్రికల్ యూనియన్ మద్దతు
నరసాపురంనియోజకవర్గ టీడీపి జనసేన బీజేపీ కూటమిఉమ్మడి అసెంబ్లీఅభ్యర్థి బొమ్మిడి నాయకర్ కు నరసాపురం శ్రీవశిష్ట ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వర్క్స్ యూనియన్ మద్దతు తెలిపింది. ఈమేరకు మంగళవారం నరసాపురం జనసేనపార్టీ కార్యాలయంలో యూనియన్ అధ్యక్షులు చెరుకూరిదుర్గాప్రసాద్ జనరల్ సెక్రెటరీ పాకెర్లకిరణ్, గుబ్బలశ్రీను కాశీవిశ్వనాధ్ అల్లూరివిజయకుమార్ మేడిచర్లనాగబాబు తదితరులు ఆయనను కలిసి తమ మద్దతును ప్రకటించారు.

సంబంధిత పోస్ట్