కేంద్రమంత్రి కి అభినందనలు తెలిపిన నరసాపురం ఎమ్మెల్యే నాయకర్

81చూసినవారు
కేంద్రమంత్రి కి అభినందనలు తెలిపిన నరసాపురం ఎమ్మెల్యే నాయకర్
కేంద్రమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన నర్సాపురం ఎం. పి భూపతిరాజు శ్రీనివాసవర్మ కు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అతని సోదరుడు సునిల్ లు సోమవారం ఢిల్లీ లో మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు. నరసాపురం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్