బాలేపల్లి గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

64చూసినవారు
బాలేపల్లి గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని వీరవాసరం మండలం బాలేపల్లిలోని స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి శ్రీనివాస్, స్కూల్ కమిటీ చైర్మన్ పడవల పరమానంద ఈ వేడుకలో ముఖ్య అతిథిలుగా పాల్గొని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులను భవిష్యత్తు తరానికి అన్ని విధాలుగా తీర్చిదిద్దె ఏకైక వ్యక్తి ఉపాధ్యాయులేనని అన్నారు.

సంబంధిత పోస్ట్