రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి స్వల్ప గాయాలు

2615చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి స్వల్ప గాయాలు
కొయ్యలగూడెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి స్థానికులు తెలిపిన కథనం ప్రకారం గోపాలపురం నుండి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ కొయ్యలగూడెం నుంచి గోపాలపురం బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్