వెలేరుపాడు మండలం ముంపు ప్రభావిత ప్రాంతాలలో బుధవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. అనంతరం ముంపు ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులను సరఫరా చెయ్యడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తుందని, ప్రజలెవ్వరు భయబ్రాంతులకు గురవ్వొద్దని, మీకు అండగా మేము ఉంటామని భరోసా ఇచ్చారు.