అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

55చూసినవారు
అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్‌ బియ్యం స్వాధీనం
కొయ్యలగూడెం మండలం పరింపూడిలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్‌ బియ్యాన్ని అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కొల్లూరి కిరణ్‌ కుమార్‌ ఇంటి వద్ద 28 వేల విలువైన 14 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఎస్‌డీటీ శ్రీనివాసరావు తెలిపారు. కిరణ్‌కుమార్‌పై 6ఎ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీఆర్‌వో రామ్మోహన్‌ తనిఖీల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్