ఏ ఎన్నికల్లో లేని మెజార్టీ కూటమి అభ్యర్థులకు లభించింది: వలవల

79చూసినవారు
ఏ ఎన్నికల్లో లేని మెజార్టీ కూటమి అభ్యర్థులకు లభించింది: వలవల
వైసీపీ అవినీతి, అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ చార్జి వలవల బాజ్జీ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం శేషమహల్ రోడ్డు ఎన్టీఆర్ విగ్రహానికి, సైకిల్ కు పాలాభిషేకం నిర్వహించారు. గతంలో ఏ ఎన్నికల్లో లేని మెజార్టీ కూటమి అభ్యర్థులకు లభించిందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అన్నదానం చేశారు. రాంపండు, వెంకట్రావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్