దళితసేన జిల్లాధ్యక్షుడిగా మోహన్ రావు

56చూసినవారు
దళితసేన జిల్లాధ్యక్షుడిగా మోహన్ రావు
తాడేపల్లిగూడెం రూరల్ మండలం కడియద్ద గ్రామంలో దళితసేన జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశం రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా దళితసేన
జిల్లా అధ్యక్షుడిగా చీలి మోహన్ రావును నియమిస్తూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రవిప్రకాష్ నియామక పత్రంఅందజేశారు. తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల
అధ్యక్షులను నియమించారు.

సంబంధిత పోస్ట్