మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

53చూసినవారు
మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
తణుకు ఉజ్వల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సజ్జాపురం శివాలయం వద్ద మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లకు సంబంధించి ఉచిత స్క్రీనింగ్ పరీక్షలను గురువారం నిర్వహించారు. విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి చెందిన అధునాతన వాహనం ద్వారా ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మారేడు శ్రీనివాస్, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్