ఐఐటి జేఈఈలో తణుకు రూట్స్ విద్యార్థులకు ర్యాంకులు

599చూసినవారు
ఐఐటి జేఈఈలో తణుకు రూట్స్ విద్యార్థులకు ర్యాంకులు
ఇటీవల విడుదలైన ఐఐటి జేఈఈ పరీక్ష ఫలితాల్లో తణుకు రూట్స్ స్కూలు పూర్వ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ త్రిపాఠి తెలిపారు. జాతీయస్థాయిలో అనురూప్ రెడ్డి 62, ప్రవీణ్ వర్మ 1413, తేజ 1557, అంజన 2141, రూపేష్ వెంకట్ 2209, అభినయ్ 2230, జెఫాన్ శ్యాం 2674, కార్తీక్ 2704, అభిరామ్ 4031, ఆసిఫ్ 6723 ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. వీరిని డైరెక్టర్లు విద్యాకాంత్ సుధాకర్ వర్మ అభినందించారు.

సంబంధిత పోస్ట్