తండ్రి గెలుపు కోరుతూ తనయుడు ఎన్నికల ప్రచారం

85చూసినవారు
తండ్రి గెలుపు కోరుతూ తనయుడు ఎన్నికల ప్రచారం
ఇరగవరం మండలం కె. ఇల్లింద్రపర్రు గ్రామంలో శనివారం రాత్రి టిడిపి-జనసేన-బిజెపి ఉమ్మడి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తనయుడు నిఖిల్ రత్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి పర్యటించిన ఆయన రాబోయే ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మహిళలు హారతులతో స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్