భార్య హత్య కేసులో భర్త అరెస్టు

74చూసినవారు
భార్య హత్య కేసులో భర్త అరెస్టు
ఉండి మండలం కలిగొట్లలో భార్య హత్య కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్తను ఆకివీడు సీఐ వి. జగదీశ్వరరావు గురువారం అరెస్టు చేశారు. కలిగొట్లలో ఈనెల 5న గొల్ల సత్యవతి హత్యకు గురైంది. అదే సంఘటనలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి భీమవరం ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు పొందిన సత్యవతి భర్త చిరంజీవిని గురువారం అరెస్టు చేసి భీమవరం కోర్టులో హాజరుపరచగా నిందితుడికి రిమాండ్ విధించారన్నారు.

సంబంధిత పోస్ట్