గొల్లలకోడేరులో సీతారాముల కళ్యాణ మహోత్సవం

547చూసినవారు
గొల్లలకోడేరులో సీతారాముల కళ్యాణ మహోత్సవం
ఉండి నియోజకవర్గం గొల్లలకోడేరు శివాలయం వెనుక కాలువగట్టు వద్ద గురువారం శ్రీ శ్రీ శ్రీ శ్రీరామ ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి అందరూ పాల్గొని స్వామి వారి పూజలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ సభ్యులు తెలిపారు. పూజ అనంతరం అఖండ అన్న సమారాధన జరిగింది. అనంతరం సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజనా కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్