ఎమ్మెల్యేను సత్కరించిన రెవెన్యూ సిబ్బంది

78చూసినవారు
ఎమ్మెల్యేను సత్కరించిన రెవెన్యూ సిబ్బంది
ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును మంగళవారం ఉండి ఎమ్మార్వో శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. కాళ్ల మండలం పెద అమీరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఆయనతోపాటు ఆర్ఎ రేవు కార్తీక్, వీఆర్వోలు, వీఆర్ఎలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్